ads
తాజా :
Leela Narayana Pest Control
Sree VijayaLakshmi Textiles
For Suggestions

Theater Name : అంబికా స్ర్కీన్‌-1

Movie Name : జై ల‌వ‌కుశ‌

More Details :

తారాగ‌ణం : జూనియర్ ఎన్టీఆర్, రాశీఖన్నా, నివేదా థామస్, తమన్నా, హంసానందిని, పోసారి కృష్ణమురళి, బ్రహ్మాజీ, సాయికుమార్. దర్శకత్వం : కేఎస్ రవీంద్ర (బాబీ)
నిర్మాత : నందమూరి కల్యాణ్ రామ్ 
సంగీతం : దేవీ శ్రీ ప్రసాద్ 
కథ, స్క్రీన్ ప్లే : బాబీ, కోన వెంకట్, చక్రవర్తి 
సినిమాటోగ్రఫి : చోటా కే నాయుడు 
ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వరరావు 
బ్యానర్ : ఎన్టీఆర్ ఆర్ట్స్ 
విడుద‌ల తేదీ : 21 సెప్టెంబర్ 2017

Theater Name : అంబికా స్ర్కీన్‌-2

Movie Name : కింగ్స్‌మెన్‌

More Details :

 

 

Theater Name : అంబికా స్క్రీన్‌-3

Movie Name : వీడెవ‌డు

More Details :

Theater Name : బాలాజీ

Movie Name : అర్జున్‌రెడ్డి

More Details :

Theater Name : సాయిబాలాజీ

Movie Name : జై ల‌వ‌కుశ‌

More Details :

తారాగ‌ణం : జూనియర్ ఎన్టీఆర్, రాశీఖన్నా, నివేదా థామస్, తమన్నా, హంసానందిని, పోసారి కృష్ణమురళి, బ్రహ్మాజీ, సాయికుమార్. దర్శకత్వం : కేఎస్ రవీంద్ర (బాబీ)
నిర్మాత : నందమూరి కల్యాణ్ రామ్
సంగీతం : దేవీ శ్రీ ప్రసాద్
కథ, స్క్రీన్ ప్లే : బాబీ, కోన వెంకట్, చక్రవర్తి
సినిమాటోగ్రఫి : చోటా కే నాయుడు
ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వరరావు
బ్యానర్ : ఎన్టీఆర్ ఆర్ట్స్
విడుద‌ల తేదీ : 21 సెప్టెంబర్ 2017

జై, లవ, కుశ (ఎన్టీఆర్) ముగ్గురు కవలలు. నాటకాలు వేయడం అంటే ముగ్గురికి ప్రాణం. తన మేనమామ (పోసాని కృష్ణమురళి) నేతృత్వంలో నాటకాలు ఆడుతుంటారు. అయితే జైకి పుట్టుకతోనే నత్తి. నత్తి కారణంగా జైని తన మేనమామ ప్రోత్స‌హించ‌డు. దీంతో తనకు గుర్తింపు లేకుండా పోవడంతో తన సోదరులు లవ, కుశలపై కోపం పెంచుకొంటాడు. ఒక‌సారి ఓ నాటకం ప్రదర్శిస్తుండగా వారిని చంపడానికి సిలెండర్ పేల్చుతాడు. ఆ ఘటనతో ముగ్గురు సోదరులు విడిపోయి వేర్వేరు ప్రదేశాల్లో పెరిగి పెద్దవుతారు. లవ బ్యాంక్ ఆఫీసర్‌గా, కుశ చిల్లర దొంగగా మారుతారు. ఆ క్రమంలో కష్టాల్లో ఉన్న లవ, కుశ ఓ ప్రమాదం సందర్భంగా కలుసుకుంటారు. మంచితనం ఎక్కువగా ఉండే లవ అడిగిన వారందరికీ అప్పులు ఇచ్చి ఇబ్బందుల్లో కూరుకుంటాడు. దొంగతనాలు చేసి డబ్బు సంపాదించి అమెరికాకు వెళ్లాలన్న ప్రయత్నానికి నోట్ల రద్దు గండికొడుతుంది. తమ్ముడిని మోసగించి డబ్బు కొట్టేయాలని ప్లాన్ చేసి సక్సెస్ అవుతాడు. కానీ చివరి క్షణంలో డబ్బు మాయం అవుతుంది. అలా కథ నడుస్తున్న క్రమంలో ప్రియ (రాశిఖన్నా)తో లవ ప్రేమలో పడుతాడు. పెళ్లి చేసుకొందామనే క్రమంలో ప్రియ అదృశ్యమవుతుంది. లవకు తమ్ముడు కుశుడి మీద, కుశుడికి అన్న లవ మీద అనుమానం కలుగుతుంది. కానీ వారిద్దరూ తప్పు చేయలేదని గ్రహిస్తారు. తన మాదిరిగానే ఉండే వ్యక్తి తన ప్రియను ఎత్తుకెళ్లి ఉంటారని గ్రహిస్తారు. అంటే తమ అన్న ఇంకా బతికి ఉన్నాడనే నమ్మకం కలిగిన నేపథ్యంలో జై క్యారక్టర్ ఎంట్రీ ఇస్తుంది. అంతలోనే లవ, కుశలను జై కిడ్నాప్ చేస్తాడు. చిన్నతనంలో తనకు గుర్తింపు లేకుండా చేసిన తమ్ముళ్లపై జై కక్ష పెంచుకొంటాడు. జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకోవాలన్న లక్ష్యానికి సహకరించాలని వారిని జై కోర‌తాడు. త‌మ్ముళ్లు, ప్రియను జై ఎందుకు కిడ్నాప్ చేశాడు. జై లక్ష్యం ఏమిటి? అన్నయ్య లక్ష్యానికి తమ్ముళ్లు చేసిన ఎలాంటి సహకారం అందించారు. తమ్ముళ్లు, మేనమామ వివక్ష కారణంగా రావణుడిగా మారిన జై మళ్లీ మంచి వాడు అవుతాడా? రావణుడిగా మారిన తన అన్నను రాముడిగా మార్చాలన్న లవ, కుశల ప్రయత్నం ఫలించిందా? రావణుడు మళ్లీ రాముడిగా మారాడా? ముగ్గురు అన్నదమ్ములు ఒక్కటవుతారా? ప్రియతో లవ్ పెళ్లి అవుతుందా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం కావాలంటే వెండితెర‌పై చూడాల్సిందే.

 

Theater Name : విజ‌య‌ల‌క్ష్మి స్ర్కీన్‌-1

Movie Name : ఫిదా

More Details :

Theater Name : విజ‌య‌ల‌క్ష్మి స్ర్కీన్‌-2

Movie Name : జై ల‌వ‌కుశ‌

More Details :

తారాగ‌ణం : జూనియర్ ఎన్టీఆర్, రాశీఖన్నా, నివేదా థామస్, తమన్నా, హంసానందిని, పోసారి కృష్ణమురళి, బ్రహ్మాజీ, సాయికుమార్. దర్శకత్వం : కేఎస్ రవీంద్ర (బాబీ)
నిర్మాత : నందమూరి కల్యాణ్ రామ్ 
సంగీతం : దేవీ శ్రీ ప్రసాద్ 
కథ, స్క్రీన్ ప్లే : బాబీ, కోన వెంకట్, చక్రవర్తి 
సినిమాటోగ్రఫి : చోటా కే నాయుడు 
ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వరరావు 
బ్యానర్ : ఎన్టీఆర్ ఆర్ట్స్ 
విడుద‌ల తేదీ : 21 సెప్టెంబర్ 2017

Theater Name : స‌త్య‌నారాయ‌ణ

Movie Name : అర్జున్‌రెడ్డి

More Details :

Theater Name : స‌త్య‌నారాయ‌ణ మినీ

Movie Name : పైసా వ‌సూల్‌

More Details :

Theater Name : క్రాంతి

Movie Name : స‌రసుడు

More Details :