ads
Sree VijayaLakshmi Textiles
Leela Narayana Pest Control
For Suggestions
1

వెబ్ ఏలూరు.కామ్ డెస్క్ : మెప్మా (పట్టణ పేదరిక నిర్మూన సంస్థ) ద్వారా ప్రధాన కార్యాల‌యం ఏలూరు, ఇతర మున్సిపల్‌ కార్యాల‌యాల‌లో  వినియోగము నిమిత్తము 12 కంఫ్యూటర్లు, 12 లేజర్‌ ప్రింటర్స్‌, 12 యుపిఎస్‌లు సరఫరా చేయుటకు అధీకృత డీల‌ర్లు, ఏజెన్సీల నుంచి సీల్డ్‌ టెండర్లు ఆహ్వానిస్తోంది.  (1) హెచ్‌.పి. డెస్క్‌టాప్‌ :  కోర్‌ 1 5 7 జెనరేషన్‌, 19.5 మోనిటర్‌, 1టిబి హార్డ్‌టిస్క్‌, 4జిబి రాం, విన్‌డోస్‌ 10 సింగిల్‌ లాంగ్వేజ్‌, కీబోర్డు, మౌస్‌Ñ  (2) హెచ్‌పి 1005 మల్టీ ఫంక్షన్‌ ప్రింటర్‌ లీగల్‌ ప్రింట్‌,  (3) యు.పి.ఎస్‌ 1000 విఎ న్యూమరిక్‌. పైన తెల్పిన వాటికి సీల్డ్‌ కవర్‌ నందు కొటేషన్లు మే 26వ తేదీ మధ్యాహ్నం 3 గం॥లోపు మెప్మా పధకసంచాకు కార్యాయం నందు అందచేయవసినదిగా ప్ర‌క‌ట‌న‌లో కోరింది.