ads
Sree VijayaLakshmi Textiles
Leela Narayana Pest Control
For Suggestions
1

వెబ్ ఏలూరు.కామ్ డెస్క్ : తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని జిల్లా క్రీడా స్టేడియంలో జూలై 6 నుండి 15 వరకు ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ నిర్వహిస్తున్న‌ట్టు విశాఖ‌ప‌ట్ట‌ణం ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ కార్యాల‌యం ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. ఈ ర్యాలీలో పాల్గొనే అర్హత, ఆస‌క్తి కలిగిన యువకుల‌కు జిల్లా యువజన సర్వీసు శాఖ (సెట్‌వెల్‌) ద్వారా ముందస్తు శిక్షణ ఇస్తామ‌ని ముఖ్య కార్యనిర్వాహణ అధికారి సిహెచ్‌ సుబ్బిరెడ్డి తెలిపారు. ఆర్మీలో స్జోర్‌ టెక్నికల్‌ ఉద్యోగమునకు ఎత్తు 165సెం.మీ. బరువు 50 కె.జీలు, ఛాతీ 77 సెం.మీ, ఊపిరి పీల్చినపుడు 5 సెం.మీ ఉండాల‌న్నారు.  10+2 (ఇంటర్మీడియట్‌) సైన్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఇంగ్లీష్ లో 50శాతం ఉత్తీర్ణత, 40 శాతం (ప్రతి సబ్జెక్టులో) మార్కులు ఉండాల‌న్నారు. ఆర్మీలో స్జోర్‌ టెక్నికల్‌ (ఎవియేషన్‌ మరియు ఎమినేషన్‌ ఎగ్జామినర్‌) ఉద్యోగమునకు ఎత్తు 165 సెం.మీ, బరువు 50 కె.జిు, ఛాతి 77 సెం.మీ, ఊపిరి పీల్చినప్పుడు 5 సెం.మీ పెరగవలెను, విద్యార్హతలు 3 సం. డిప్లమో ఇంజనీరింగ్‌ (మెకానికల్‌/ఎక్ట్రికల్‌/ఆటోమొబైల్స్‌/కంప్యూటర్‌ సైన్స్‌/కెమికల్‌ ఇంజనీరింగ్‌ మరియు ఎక్ట్రానిక్స్‌ Ê ఇన్‌స్ట్రమెంటేషన్‌)లో ఎ.ఐ.సి.టీ. చేత గుర్తింపబడిన విద్యాసంస్థ నుండి పొందిన వారికి వారికి, 10వ తరగతిలో 50% ఉత్తీర్ణత కలిగి ఉండాలి, ఆర్మీలో స్జోర్‌ నర్సింగ్‌ అసిస్టెంట్‌ ఉద్యోగమునకు ఎత్తు 165 సెం.మీ, బరువు 50 కేజీు, ఛాతి 77 సెం.మీ ` ఊపిరి పీల్చినపుడు 5 సెం.మీ. పెరగవలెను.  విద్యార్హతు 10G2 (ఇంటర్మీడియట్‌) సైన్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌ మరియు ఇంగ్లీష్‌ 50% (లేదా) బి.ఎస్‌.సి ఫిజిక్స్‌, బోటని, బయాజీ, బయోసైన్స్‌ మరియు ఇంగ్లీషు సాధారణ ఉత్తీర్ణత.  ఆర్మీలో స్జోర్‌ జనరల్‌ డ్యూటీ ఉద్యోగమునకు ఎత్తు 166 సెం.మీ, బరువు 50 కేజీు, ఛాతి 77 సెం.మీ ` ఊపిరి పీల్చినపుడు 5 సెం.మీ. పెరగవలెను.  విద్యార్హతు పదవతరగతిలో 33% మార్కు ఉత్తీర్ణత లేక డి గ్రేడ్‌లో (33`40) ప్రతి సబ్జక్టులో 45% మార్కు లేక సి`2 గ్రేడ్‌ లేక 4.75 పాయింట్స్‌ కలిగియుండాలి.  ఆర్మీలో ట్రేడ్స్‌ మ్యాన్‌ (ఆల్‌ ఆర్మీ) ఉద్యోగమునకు ఎత్తు 166 సెం.మీ, బరువు 48 కేజీు, ఛాతి 76 సెం.మీ ` ఊపిరి పీల్చినపుడు 5 సెం.మీ. పెరగవలెను.  విద్యార్హతు హౌస్‌కీపర్‌, మెస్‌ కీపర్‌, సైన్స్‌ పోస్టుకు 8వ తరగతి ఉత్తీర్ణులై వుండవలెను.  ఛెప్‌ డ్రెన్సర్‌, పెయింటర్‌, అర్డిసన్‌, స్టివార్డ్‌, సప్పోర్ట్‌ స్టాఫ్‌, టైర్‌ మరియు వాషర్‌మెన్‌ పోస్టుకు 10 వ తరగతి లేదా ఐటిఐ ఉత్తీర్ణులై ఉండవలెను.  స్జోర్‌ క్లర్క్‌/స్టోర్‌ కీపర్‌ టెక్నికల్‌ ఉద్యోగమునకు ఎత్తు 162 సెం.మీ, బరువు 50 కేజీు, ఛాతి 77 సెం.మీ ` ఊపిరి పీల్చినపుడు 5 సెం.మీ. పెరగవలెను.  విద్యార్హతు 10G2 (ఇంటర్మీడియట్‌) నందు ఉత్తీర్ణతతో పాటు ఆర్ట్స్‌ Ê సైన్స్‌ లేక కామర్స్‌ 50% మార్కు, ప్రతీ సబ్జక్టులో మరియు 60% లేక అభ్యర్ధి 40% మార్కుతో ఇంగ్లీషు మరియు మాథ్స్‌/ఎకౌంట్స్‌/ బుక్‌ కీపింగ్‌ చదివి ఉండాలి.  వయస్సు 2018 అక్టోబర్‌ 1 తేదీ నాటికి 17 సం. 6 నెలు నుండి 23 సం. ఉండవలెను. అర్హత కలిగి ఆశక్తి కలిగిన యువకు సెట్‌వెల్‌ కార్యాయం కక్టరేట్‌ కాంపౌండ్‌, యన్‌.ఆర్‌.పేట, ఏూరు నందు వ్యక్తిగతంగా కాని పోస్టల్‌ ద్వారా గాని ధరఖాస్తును సమర్పించవసినదిగా కోరడమైనది.  సంప్రదించవసిన ఫోన్‌ నెంబర్లు 08812`231866, అసిస్టెంట్‌ మేనరేజర్‌ టి. సురేష్‌ 8978726767, యస్‌ వెంకటేష్‌ 9885070677 ఆఫీసు పనివేళలో సంప్రదించవసినదిగా కోరడమైనది.  ఉచిత శిక్షణ ప్రవేశము కొరకు ఎంపిక కార్యక్రమాన్ని ఈ నె 28, 29 తేదీలో ఏూరులోని పెద్ద రైల్వేస్టేషన్‌ ఎదురుగా గ అూ్లరి సీతారామరాజు స్టేడియం నందు సాయంత్రం 3గం॥కు నిర్వహించబడును.  కావున పై ఉదహరించిన అర్హతు కలిగి ఆసక్తి కలిగిన జిల్లాలోని అన్ని మండలా యువకు (మాత్రము) ఈ కార్యక్రమమునకు సంబంధిత ధృవపత్రముతో (పదవ తరగతి మరియు ఇంటర్‌ మార్క్స్‌ మెమోతో పాటు ఆధార్‌ కార్డు జిరాక్స్‌ కాపీతో) హాజరు కావసినదికా ముఖ్యకార్యానిర్వహణ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు.