ads
Sree VijayaLakshmi Textiles
Leela Narayana Pest Control
For Suggestions
1

వెబ్ ఏలూరు.కామ్‌ డెస్క్ : పశ్చిమగోదావరి జిల్లాలో విఆర్‌వో సమస్యల‌పై చర్చించి పరిష్కారానికి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడానికి ఈనె 22వ తేదీ మధ్యాహ్నం 2 గంటల‌కు ఏలూరు ఎంపిడివో కార్యాయంలోని కాన్ఫరెన్స్‌హాలులో జిల్లా విఆర్‌వో సంఘ సమావేశం జిల్లా అధ్యక్షులు రవీంధ్రరాజు అధ్యక్షతన జరుగుతుందని ప్రధానకార్యదర్శి రామానుజం శ్రీరామచంద్రమూర్తి (రాంబాబు) ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నో సంవత్సరాల నుండి అపరిష్కృతంగా ఉన్న అనేక సమస్యల‌పై సమావేశం చర్చించి తగుతీర్మానాల‌ను ప్రభుత్వానికి పంపడం జరుగుతుందన్నారు.